ఢిల్లీలో మెడికో ఆత్మహత్య

ఢిల్లీ: ఢిల్లీలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఎయిమ్స్ హాస్టల్ భవనం పైనుంచి దూకి మెడికో ఆత్మహత్య చేసుకున్నాడు. భవనం పక్కన తీవ్ర గాయాలతో పడి ఉన్న మెడికో ను గమంచిన తోటి విద్యార్థులు వెంటనే అతడిని ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. సదరు మెడికో కర్నాటకకు చెందిన వాడని, 2018 బ్యాచ్ మెడికల్ విద్యార్థి అని పోలీసులు తెలిపారు. సదరు మెడికో ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. మానసిక సమస్యలతో బాధపడుతున్న సదరు […] The post ఢిల్లీలో మెడికో ఆత్మహత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఢిల్లీ: ఢిల్లీలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఎయిమ్స్ హాస్టల్ భవనం పైనుంచి దూకి మెడికో ఆత్మహత్య చేసుకున్నాడు. భవనం పక్కన తీవ్ర గాయాలతో పడి ఉన్న మెడికో ను గమంచిన తోటి విద్యార్థులు వెంటనే అతడిని ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. సదరు మెడికో కర్నాటకకు చెందిన వాడని, 2018 బ్యాచ్ మెడికల్ విద్యార్థి అని పోలీసులు తెలిపారు. సదరు మెడికో ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. మానసిక సమస్యలతో బాధపడుతున్న సదరు మెడికో ఎయిమ్స్ లో చికిత్స చేయించుకునేవాడని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మెడికో మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post ఢిల్లీలో మెడికో ఆత్మహత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: