యుపిలో బిజెపి నేత కాల్చివేత

ల‌క్నో: యుపిలో దారుణం చోటు చేసుకుంది. సంజయ్ ఖోఖర్ అనే బిజెపి నేతను దుండగులు కాల్చిచంపారు. మంగళవారం ఉదయం ఆయన పొలానికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. దుండగుల కాల్పుల్లో సంజయ్ ఖోఖర్ అక్కడికక్కడే చనిపోయారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. మృతుడు సంజయ్ శరీరంలోకి నాలుగు బుల్లెట్లు దిగినట్టు పోలీసులు తెలిపారు. పాతకక్షల కారణంగానే దుండగులు సంజయ్ ను హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవల ఆర్ఎల్ డి అగ్ర నాయకుడు డెస్ఫాల్ […] The post యుపిలో బిజెపి నేత కాల్చివేత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ల‌క్నో: యుపిలో దారుణం చోటు చేసుకుంది. సంజయ్ ఖోఖర్ అనే బిజెపి నేతను దుండగులు కాల్చిచంపారు. మంగళవారం ఉదయం ఆయన పొలానికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. దుండగుల కాల్పుల్లో సంజయ్ ఖోఖర్ అక్కడికక్కడే చనిపోయారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. మృతుడు సంజయ్ శరీరంలోకి నాలుగు బుల్లెట్లు దిగినట్టు పోలీసులు తెలిపారు. పాతకక్షల కారణంగానే దుండగులు సంజయ్ ను హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవల ఆర్ఎల్ డి అగ్ర నాయకుడు డెస్ఫాల్ ఖోఖర్ ను కూడా దుండగులు కాల్చి చంపారు. సంజయ్ ఖోఖర్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post యుపిలో బిజెపి నేత కాల్చివేత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: