కిచ్చా సుదీప్ ‘ఫాంటమ్’ ఫస్ట్‌లుక్ రిలీజ్‌

బెంగళూరు : ప్రముఖ కన్నడ హీరో కిచ్చా సుదీప్ ప్రధాన పాత్రలోనటిస్తున్న సినిమా ’ఫాంటమ్‘. ఈ సినిమాకు అనూప్ భండారి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను దర్శకుడు అనూప్ భండారి మంగళవారం విడుదల చేశారు. ఈ సినిమాలో సుదీప్ విక్రమ్ రోనా అనే పాత్రలో నటిస్తున్నారని, ఈ సినిమా పవర్ పుల్ గా ఉంటుందని దర్శకుడు అనూప్ తెలిపారు. కరోనా నిబంధనలకు లోబడి ఈ సినిమా షూటింగ్ ప్రారంభించారు. ఈ సినిమా […] The post కిచ్చా సుదీప్ ‘ఫాంటమ్’ ఫస్ట్‌లుక్ రిలీజ్‌ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

బెంగళూరు : ప్రముఖ కన్నడ హీరో కిచ్చా సుదీప్ ప్రధాన పాత్రలోనటిస్తున్న సినిమా ’ఫాంటమ్‘. ఈ సినిమాకు అనూప్ భండారి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను దర్శకుడు అనూప్ భండారి మంగళవారం విడుదల చేశారు. ఈ సినిమాలో సుదీప్ విక్రమ్ రోనా అనే పాత్రలో నటిస్తున్నారని, ఈ సినిమా పవర్ పుల్ గా ఉంటుందని దర్శకుడు అనూప్ తెలిపారు. కరోనా నిబంధనలకు లోబడి ఈ సినిమా షూటింగ్ ప్రారంభించారు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో చాలా భాగం జరిగింది. రాజమౌళి తీసిన ’ఈగ‘లో విలన్ పాత్రలో నటించిన సుదీప్ తెలుగు ప్రేక్షకులను చాలా దగ్గరైన విషయం తెలిసిందే. ’ఫాంటమ్‘ సినిమాను కూడా తెలుగులో విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post కిచ్చా సుదీప్ ‘ఫాంటమ్’ ఫస్ట్‌లుక్ రిలీజ్‌ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: