క్షీణించిన ఎంపి నవనీత్ కౌర్ ఆరోగ్యం

ముంబయి : మహారాష్ట్రలోని అమరావతి ఎంపి నవనీత్ కౌర్ ఆరోగ్యం క్షీణించింది. ఇటీవలో నవనీత్ కౌర్ తో పాటు ఆమె కుటుంబంలోని 12 మందికి కరోనా సోకింది. కరోనా సోకిన వారిలో ఆమె భర్త రానా, ఆమె పిల్లలు, అత్తమామలు ఉన్నారు. దీంతో వారు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. చికిత్స పొందుతున్న క్రమంలో నవనీత్ కౌర్ ఆరోగ్యం క్షీణించడంతో నాగపూర్ లోని ఓఖార్డ్ ఆసుపత్రిలో చేర్పించారు. నవనీత్ కౌర్ పలు తెలుగు సినిమాల్లో నటించారు. గత లోక్ సభ […] The post క్షీణించిన ఎంపి నవనీత్ కౌర్ ఆరోగ్యం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ముంబయి : మహారాష్ట్రలోని అమరావతి ఎంపి నవనీత్ కౌర్ ఆరోగ్యం క్షీణించింది. ఇటీవలో నవనీత్ కౌర్ తో పాటు ఆమె కుటుంబంలోని 12 మందికి కరోనా సోకింది. కరోనా సోకిన వారిలో ఆమె భర్త రానా, ఆమె పిల్లలు, అత్తమామలు ఉన్నారు. దీంతో వారు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. చికిత్స పొందుతున్న క్రమంలో నవనీత్ కౌర్ ఆరోగ్యం క్షీణించడంతో నాగపూర్ లోని ఓఖార్డ్ ఆసుపత్రిలో చేర్పించారు. నవనీత్ కౌర్ పలు తెలుగు సినిమాల్లో నటించారు. గత లోక్ సభ ఎన్నికల్లో ఆమె అమరావతి నుంచి ఎంపిగా గెలిచారు. నవనీత్ కౌర్ ఆరోగ్యం క్షీణించిందన్న వార్తలు రావడంతో ఆమె అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షిస్తున్నారు.

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post క్షీణించిన ఎంపి నవనీత్ కౌర్ ఆరోగ్యం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: