`బ్రీత్‌: ఇన్‌ టు ద షాడోస్`లో లెస్బియన్‌గా నిత్యా మీనన్

ముంబయి : బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్, నటి నిత్యా మీనన్ నటించిన వెబ్ సిరీస్ `బ్రీత్‌: ఇన్‌ టు ద షాడోస్` ఇటీవల విడుదలై ఆకట్టుకుంది. అయితే ఈ వెబ్ సిరీస్ లో నిత్య లెస్బియన్‌గా నటించింది. సినిమాల్లో సంప్రదాయ పాత్రల్లో నటించే నిత్య ఈ వెబ్ సిరీస్ లో లెస్బియన్‌గా నటించడంపై పరిశ్రమలో జోరుగా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈ వెబ్ సిరీస్ లో మరో నటితో నిత్య లిప్ లాక్ కూడా చేయడం […] The post `బ్రీత్‌: ఇన్‌ టు ద షాడోస్`లో లెస్బియన్‌గా నిత్యా మీనన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ముంబయి : బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్, నటి నిత్యా మీనన్ నటించిన వెబ్ సిరీస్ `బ్రీత్‌: ఇన్‌ టు ద షాడోస్` ఇటీవల విడుదలై ఆకట్టుకుంది. అయితే ఈ వెబ్ సిరీస్ లో నిత్య లెస్బియన్‌గా నటించింది. సినిమాల్లో సంప్రదాయ పాత్రల్లో నటించే నిత్య ఈ వెబ్ సిరీస్ లో లెస్బియన్‌గా నటించడంపై పరిశ్రమలో జోరుగా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈ వెబ్ సిరీస్ లో మరో నటితో నిత్య లిప్ లాక్ కూడా చేయడం చర్చనీయాంశమైంది. అన్ని భాషల్లో నిత్యా మీనన్ ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించి మంచి నటిగా పేరు తెచ్చుకుంది. అయితే `బ్రీత్‌: ఇన్‌ టు ద షాడోస్`లో లెస్బియన్‌గా నటించడంపై ఆమె అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో నటితో లిప్ లాక్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post `బ్రీత్‌: ఇన్‌ టు ద షాడోస్`లో లెస్బియన్‌గా నిత్యా మీనన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: