మున్సిపాలిటీల్లో ఉగ్యోగాల భర్తీపై కెటిఆర్ సమీక్ష

హైదరాబాద్: మున్సిపాలిటీల్లో ఉద్యోగాల భర్తీపై ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. పట్టణ ప్రజల అవసరాల మేరకు సిబ్బంది నియామకంపై కసరత్తు చేయాలని అధికారులను సూచించారు. ప్రస్తుతమున్న సిబ్బందిని హేతుబద్దీకరించాలని అధికారులను ఆదేశించారు. పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా సిబ్బంది ఉండాలని తెలిపారు. ఇంజినీరింగ్, మౌలిక వసతులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. పరిపాలన వికేంద్రీకరణ ఫలాలు ప్రజలకు అందాలని మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్, పరిసర మున్సిపాలిటీల్లో ఎక్కువ సిబ్బంది అవసరమన్న కెటిఆర్ మున్సిపాలిటీల భవిష్యత్ అవసరాల […] The post మున్సిపాలిటీల్లో ఉగ్యోగాల భర్తీపై కెటిఆర్ సమీక్ష appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: మున్సిపాలిటీల్లో ఉద్యోగాల భర్తీపై ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. పట్టణ ప్రజల అవసరాల మేరకు సిబ్బంది నియామకంపై కసరత్తు చేయాలని అధికారులను సూచించారు. ప్రస్తుతమున్న సిబ్బందిని హేతుబద్దీకరించాలని అధికారులను ఆదేశించారు. పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా సిబ్బంది ఉండాలని తెలిపారు. ఇంజినీరింగ్, మౌలిక వసతులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. పరిపాలన వికేంద్రీకరణ ఫలాలు ప్రజలకు అందాలని మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్, పరిసర మున్సిపాలిటీల్లో ఎక్కువ సిబ్బంది అవసరమన్న కెటిఆర్ మున్సిపాలిటీల భవిష్యత్ అవసరాల మేరకు ప్రణాళిక సిద్ధం చేయాలని పేర్కొన్నారు.

KTR review on jobs placement in municipalities

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post మున్సిపాలిటీల్లో ఉగ్యోగాల భర్తీపై కెటిఆర్ సమీక్ష appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: