గల్ఫ్‌లో జగిత్యాల వాసి ఆత్మహత్య

జగిత్యాల: గల్ఫ్‌లోని బహ్రెయిన్ లో జగిత్యాల చెందిన వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని కోర్ల మండలం వెంకటాపురం వాసి నవీన్ గా గుర్తించారు. నవీన్ ఆత్మహత్యకు ముందు తల్లిదండ్రులకు వాట్సాప్ లో వాయిస్ మెసేజ్ పంపించాడు. మెసేజ్ లో తన మరణంతో బాధపడొద్దని కోరాడు. వెంకటాపూర్ కు చెందిన పిట్టల నవీన్ బహ్రెయిన్ కు వెళ్లి అక్కే ఉద్యోగం చేస్తున్నాడు. కుమారుడి మరణవార్తను విన్న తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామంలో విషాద ఛాయాలు అలుముకున్నాయి. అయితే […] The post గల్ఫ్‌లో జగిత్యాల వాసి ఆత్మహత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

జగిత్యాల: గల్ఫ్‌లోని బహ్రెయిన్ లో జగిత్యాల చెందిన వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని కోర్ల మండలం వెంకటాపురం వాసి నవీన్ గా గుర్తించారు. నవీన్ ఆత్మహత్యకు ముందు తల్లిదండ్రులకు వాట్సాప్ లో వాయిస్ మెసేజ్ పంపించాడు. మెసేజ్ లో తన మరణంతో బాధపడొద్దని కోరాడు. వెంకటాపూర్ కు చెందిన పిట్టల నవీన్ బహ్రెయిన్ కు వెళ్లి అక్కే ఉద్యోగం చేస్తున్నాడు. కుమారుడి మరణవార్తను విన్న తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామంలో విషాద ఛాయాలు అలుముకున్నాయి. అయితే అతని ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Telangana man committed suicide in gulf

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post గల్ఫ్‌లో జగిత్యాల వాసి ఆత్మహత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.