భారత్‌లో 14 నుంచి నియోవైజ్ తోకచుక్క దర్శనం..

న్యూఢిల్లీ: నియోవైజ్‌గా అందరూ పిలుస్తున్న తోకచుక్క సి/2020 ఎఫ్ 3 తన వెలుగులతో వీక్షకులను సమ్మోహపరుస్తూనే ఉంది. దీన్ని దర్శించాలని నిరీక్షించే భారతీయులకు శుభవార్త. ఈ నెల 14 నుంచి ఆకాసంలో వాయువ్య భాగంలో ఇరవై రోజుల పాటు స్పష్టంగా కనిపిస్తుంది. ఎలాంటి సహాయం లేకుండా నేరుగా చూడవచ్చని ఒడిశా రాజధాని భువనేశ్వర్ లోని పథాని సమంత ప్లానెటోరియం డిప్యూటీ డైరక్టర్ డాక్టర్ సుభేందు పట్నాయక్ వెల్లడించారు. సూర్యాస్తమయం అయిన తరువాత దాదాపు ఇరవై నిమిషాల సేపు […] The post భారత్‌లో 14 నుంచి నియోవైజ్ తోకచుక్క దర్శనం.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

న్యూఢిల్లీ: నియోవైజ్‌గా అందరూ పిలుస్తున్న తోకచుక్క సి/2020 ఎఫ్ 3 తన వెలుగులతో వీక్షకులను సమ్మోహపరుస్తూనే ఉంది. దీన్ని దర్శించాలని నిరీక్షించే భారతీయులకు శుభవార్త. ఈ నెల 14 నుంచి ఆకాసంలో వాయువ్య భాగంలో ఇరవై రోజుల పాటు స్పష్టంగా కనిపిస్తుంది. ఎలాంటి సహాయం లేకుండా నేరుగా చూడవచ్చని ఒడిశా రాజధాని భువనేశ్వర్ లోని పథాని సమంత ప్లానెటోరియం డిప్యూటీ డైరక్టర్ డాక్టర్ సుభేందు పట్నాయక్ వెల్లడించారు. సూర్యాస్తమయం అయిన తరువాత దాదాపు ఇరవై నిమిషాల సేపు కనిపిస్తుందని చెప్పారు.

Comet neowise will be visible from July 14 in India

 

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post భారత్‌లో 14 నుంచి నియోవైజ్ తోకచుక్క దర్శనం.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: