వెడ్డింగ్ కార్ట్ వీడియో వైరల్

దగ్గుబాటి వారసుడు రానా ఓ ఇంటి వాడు కాబోతోన్నాడు. ఆగస్టు 8న రానా తన ప్రేయసి మిహీకా బజాజ్‌ను వివాహమాడనున్న విషయం తెలిసిందే. అయితే మిహీకా తాజాగా ఓ అప్‌డేట్ ఇచ్చింది. పెళ్లి ఎక్కడ? అతిథులు ఎవరు? పెళ్లి తరువాత కార్యక్రమాలు ఏంటి? ఇలా అన్ని విషయాలను వెడ్డింగ్ కార్డ్‌లో పెట్టేశారు. అయితే ఇప్పుడు డిజిటల్ యుగం కాబట్టి వీటన్నింటిని ఓ వీడియో రూపంలో రూపొందించి అందరికీ పంపిస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ […] The post వెడ్డింగ్ కార్ట్ వీడియో వైరల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

దగ్గుబాటి వారసుడు రానా ఓ ఇంటి వాడు కాబోతోన్నాడు. ఆగస్టు 8న రానా తన ప్రేయసి మిహీకా బజాజ్‌ను వివాహమాడనున్న విషయం తెలిసిందే. అయితే మిహీకా తాజాగా ఓ అప్‌డేట్ ఇచ్చింది. పెళ్లి ఎక్కడ? అతిథులు ఎవరు? పెళ్లి తరువాత కార్యక్రమాలు ఏంటి? ఇలా అన్ని విషయాలను వెడ్డింగ్ కార్డ్‌లో పెట్టేశారు. అయితే ఇప్పుడు డిజిటల్ యుగం కాబట్టి వీటన్నింటిని ఓ వీడియో రూపంలో రూపొందించి అందరికీ పంపిస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. తాజాగా మిహీకా ఈ వెడ్డింగ్ కార్డ్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో ప్రతి ఒక్క విషయాన్ని పొందుపర్చింది.ఇక రానా, మిహీకాల వివాహం ఆగస్టు 8న మధ్యాహ్నం 2 గంటలకు జరుగనుంది. ఖాజాగూడలోని చైతన్య ఎంక్లేవ్‌లో ఈ వివాహ వేడుకను నిర్వహించనున్నారు. అయితే పెళ్లి అనంతం రిసెప్షన్‌ను కూడా నిర్వహిస్తారట.

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post వెడ్డింగ్ కార్ట్ వీడియో వైరల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: