కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు : స్వప్నసురేష్ అరెస్టు

  బెంగళూరు : కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో రెండో నిందితురాలు స్వప్న సురేష్‌ను బెంగళూరులో శనివారం పోలీసులు అరెస్టు చేశారు. యుఎఇ కాన్సులేట్ మాజీ ఉద్యోగి అయిన సురేష్ ఈకేసు లోని నలుగురు నిందితుల్లో ఒకరు. ఈ కేసులో సురేష్, సరిత్, సందీప్‌నాయర్ (తిరువనంతపురం), ఫాజిల్ ఫరీద్ (ఎర్నాకుళం)లను నిందితులుగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ జాబితాలో చేర్చింది. 30 కిలోల స్మగ్లింగ్ బంగారాన్ని తిరువనంతపురం విమానాశ్రయంలో పట్టుకున్న సంగతి తెలిసిందే. Swapna suresh arrested in […] The post కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు : స్వప్నసురేష్ అరెస్టు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

బెంగళూరు : కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో రెండో నిందితురాలు స్వప్న సురేష్‌ను బెంగళూరులో శనివారం పోలీసులు అరెస్టు చేశారు. యుఎఇ కాన్సులేట్ మాజీ ఉద్యోగి అయిన సురేష్ ఈకేసు లోని నలుగురు నిందితుల్లో ఒకరు. ఈ కేసులో సురేష్, సరిత్, సందీప్‌నాయర్ (తిరువనంతపురం), ఫాజిల్ ఫరీద్ (ఎర్నాకుళం)లను నిందితులుగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ జాబితాలో చేర్చింది. 30 కిలోల స్మగ్లింగ్ బంగారాన్ని తిరువనంతపురం విమానాశ్రయంలో పట్టుకున్న సంగతి తెలిసిందే.

Swapna suresh arrested in Kerala gold smuggling case

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు : స్వప్నసురేష్ అరెస్టు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.