బెంగాల్ నటి కోయెల్ మల్లిక్‌ కు కరోనా

కోల్ కతా : ప్రముఖ బెంగాల్ నటి కోయెల్ మల్లిక్ కు కరోనా సోకింది.  తన భర్త నిష్పాల్ సింగ్, తండ్రి రంజిత్ లకు కరోనా సోకడంతో తాము ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉన్నట్టు కోయెల్ వెల్లడించారు. కోయల్ గత మే5న ఓ బాబకు జన్మనిచ్చింది. కోయల్ చివరిసారిగా పరంబ్రత ఛటర్జీ, అంజన్ దత్తా, బోనీ సినిమాలో నటించారు. బెంగాల్ సినిమా పరిశ్రమలో కోయెల్ ప్రముఖ నటిగా గుర్తింపు పొందారు. కోయెల్ త్వరగా కోలుకోవాలని బెంగాల్ సూపర్ […] The post బెంగాల్ నటి కోయెల్ మల్లిక్‌ కు కరోనా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

కోల్ కతా : ప్రముఖ బెంగాల్ నటి కోయెల్ మల్లిక్ కు కరోనా సోకింది.  తన భర్త నిష్పాల్ సింగ్, తండ్రి రంజిత్ లకు కరోనా సోకడంతో తాము ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉన్నట్టు కోయెల్ వెల్లడించారు. కోయల్ గత మే5న ఓ బాబకు జన్మనిచ్చింది. కోయల్ చివరిసారిగా పరంబ్రత ఛటర్జీ, అంజన్ దత్తా, బోనీ సినిమాలో నటించారు. బెంగాల్ సినిమా పరిశ్రమలో కోయెల్ ప్రముఖ నటిగా గుర్తింపు పొందారు. కోయెల్ త్వరగా కోలుకోవాలని బెంగాల్ సూపర్ స్టార్ ప్రొసేన్ జిత్ సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షించారు. కోయెల్ కు కరోనా సోకడంతో ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని, ఎటువంటి ఆందోళనకు గురి కావద్దని కోయెల్ తన అభిమానులను కోరారు.

   

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post బెంగాల్ నటి కోయెల్ మల్లిక్‌ కు కరోనా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: