యూనివర్సిటీల పరీక్షలు రద్దు చేయాలి: రాహుల్ డిమాండ్

  న్యూఢిల్లీ: యూనివర్సిటీ విద్యార్థుల పరీక్షలు రద్దు చేసి వారి గత ప్రతిభ ఆధారంగా ప్రమోట్ చేయాలని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ ‌గాంధీ డిమాండ్ చేశారు. పరీక్షలు నిర్వహించాలన్న యుజిసి ఆలోచన గందరగోళాన్ని సృష్టిస్తోందని రాహుల్ విమర్శించారు. కొవిడ్19 ఎంతో మందికి నష్టం కలిగించింది. వారిలో పాఠశాలస్థాయి నుంచి యూనివర్సిటీ స్థాయి విద్యార్థుల వరకూ ఉన్నారని రాహుల్ తన వీడియో సందేశంలో పేర్కొన్నారు. ఐఐటిలు, మిగతా కళాశాలలు పరీక్షలు రద్దు చేశాయని, వాటినే యుజిసి అనుసరించాలని […] The post యూనివర్సిటీల పరీక్షలు రద్దు చేయాలి: రాహుల్ డిమాండ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

న్యూఢిల్లీ: యూనివర్సిటీ విద్యార్థుల పరీక్షలు రద్దు చేసి వారి గత ప్రతిభ ఆధారంగా ప్రమోట్ చేయాలని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ ‌గాంధీ డిమాండ్ చేశారు. పరీక్షలు నిర్వహించాలన్న యుజిసి ఆలోచన గందరగోళాన్ని సృష్టిస్తోందని రాహుల్ విమర్శించారు. కొవిడ్19 ఎంతో మందికి నష్టం కలిగించింది.

వారిలో పాఠశాలస్థాయి నుంచి యూనివర్సిటీ స్థాయి విద్యార్థుల వరకూ ఉన్నారని రాహుల్ తన వీడియో సందేశంలో పేర్కొన్నారు. ఐఐటిలు, మిగతా కళాశాలలు పరీక్షలు రద్దు చేశాయని, వాటినే యుజిసి అనుసరించాలని రాహుల్ డిమాండ్ చేశారు. స్పీక్ అప్ ఫర్ స్టూడెంట్స్ పేరుతో కాంగ్రెస్ చేపట్టిన ప్రచార కార్యక్రమంలో భాగంగా రాహుల్ ట్విట్టర్ ద్వారా తన వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు.

Rahul Gandhi seeks cancellation of university exams

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post యూనివర్సిటీల పరీక్షలు రద్దు చేయాలి: రాహుల్ డిమాండ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: