రూ. 1.5 కోట్ల విలువైన సిగరేట్లు సీజ్

ఢిల్లీ: ఢిల్లీ రైల్వే స్టేషన్ లో రూ.1.5 కోట్ల విలువైన సిగరేట్లను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. యుపిలోని వారణాసి – ఢిల్లీ మధ్య నడిచే ప్రత్యేక రైలులో భారీ ఎత్తున సిగరేట్లు తరలిస్తునున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు కస్టమ్స్ అధికారులను అప్రమత్తం చేశారు. ఈ క్రమంలో ఆ రైలు ఢిల్లీ రైల్వే స్టేషన్ కు రాగానే కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ క్రమంలో 100 పెట్టెల్లో ఉన్న రూ.1.2 కోట్ల విలువైన సిగరేట్లను, […] The post రూ. 1.5 కోట్ల విలువైన సిగరేట్లు సీజ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఢిల్లీ: ఢిల్లీ రైల్వే స్టేషన్ లో రూ.1.5 కోట్ల విలువైన సిగరేట్లను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. యుపిలోని వారణాసి – ఢిల్లీ మధ్య నడిచే ప్రత్యేక రైలులో భారీ ఎత్తున సిగరేట్లు తరలిస్తునున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు కస్టమ్స్ అధికారులను అప్రమత్తం చేశారు. ఈ క్రమంలో ఆ రైలు ఢిల్లీ రైల్వే స్టేషన్ కు రాగానే కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ క్రమంలో 100 పెట్టెల్లో ఉన్న రూ.1.2 కోట్ల విలువైన సిగరేట్లను, 38 బ్యాగుల్లో దాచిన రూ.36 లక్షల విలువైన సిగరేట్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఈ ఘటనలో ఒకరిని అరెస్టు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post రూ. 1.5 కోట్ల విలువైన సిగరేట్లు సీజ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: