అప్పుడే పుట్టిన పాపకు దంతాలు..!

జోగులాంబ గద్వాల: సాధారణంగా శిశువు జన్మించిన ఆరు నుంచి పన్నెండు నెలల మధ్యలో దంతాలు రావడం చూస్తుంటాం. కానీ జోగులాంబ గద్వాలలో ఓ వింత చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన పాపకు కింది దంతాలున్నట్లు గుర్తించారు డాక్టర్లు. జోగులాంబ గద్వాలలోని డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి దవాఖానాలో పురుడుపోసుకున్న మహిళకు ఈ దంతాలు కలిగిన పాప పుట్టింది. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. Baby born with teeth in Jogulamba Gadwal Related Images: […] The post అప్పుడే పుట్టిన పాపకు దంతాలు..! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

జోగులాంబ గద్వాల: సాధారణంగా శిశువు జన్మించిన ఆరు నుంచి పన్నెండు నెలల మధ్యలో దంతాలు రావడం చూస్తుంటాం. కానీ జోగులాంబ గద్వాలలో ఓ వింత చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన పాపకు కింది దంతాలున్నట్లు గుర్తించారు డాక్టర్లు. జోగులాంబ గద్వాలలోని డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి దవాఖానాలో పురుడుపోసుకున్న మహిళకు ఈ దంతాలు కలిగిన పాప పుట్టింది. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Baby born with teeth in Jogulamba Gadwal

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post అప్పుడే పుట్టిన పాపకు దంతాలు..! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: