పాక్ సైనికుల కాల్పుల్లో జవాను మృతి

శ్రీనగర్‌: సరిహద్దుల్లో పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఈ క్రమంలో కాల్పుల విరమణ ఒప్పందానికి పాక్ సైనికులు తూట్లు పొడుస్తున్నారు. రాజౌరీ జిల్లా నౌషెరా సెక్టార్‌లో శుక్రవారం ఉదయం పాక్‌ బలగాలు భారత్ సైనికులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో భారత్ ఆర్మీ జవాను అమరత్వం పొందాడు. పాక్ సైనికులకు ధీటుగా భారత సైనికులు కాల్పులు జరిపారని లెఫ్టినెంట్ కల్నల్ దేవేందర్ తెలిపారు. దీంతో పాక్ సైనికులు తోకముడిచారని ఆయన పేర్కొన్నారు. పాక్ తో భారత్ కు […] The post పాక్ సైనికుల కాల్పుల్లో జవాను మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

శ్రీనగర్‌: సరిహద్దుల్లో పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఈ క్రమంలో కాల్పుల విరమణ ఒప్పందానికి పాక్ సైనికులు తూట్లు పొడుస్తున్నారు. రాజౌరీ జిల్లా నౌషెరా సెక్టార్‌లో శుక్రవారం ఉదయం పాక్‌ బలగాలు భారత్ సైనికులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో భారత్ ఆర్మీ జవాను అమరత్వం పొందాడు. పాక్ సైనికులకు ధీటుగా భారత సైనికులు కాల్పులు జరిపారని లెఫ్టినెంట్ కల్నల్ దేవేందర్ తెలిపారు. దీంతో పాక్ సైనికులు తోకముడిచారని ఆయన పేర్కొన్నారు. పాక్ తో భారత్ కు ఉన్న సరిహద్దుల్లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులతో పాటు, పాక్ సైనికులు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని,వారిని భారత సైనికులు ధీటుగా అడ్డుకుంటున్నారని ఆయన వెల్లడించారు.

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post పాక్ సైనికుల కాల్పుల్లో జవాను మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: