ఇందిరాపార్క్-విఎస్‌టి రూట్ లో స్టీల్ బ్రిడ్జి: బొంతు

హైదరాబాద్: రూ.426 కోట్లతో నిర్మించే ఎలివేటేడ్ కారిడార్, మరో ఫ్లైఓవర్‌కు ఈ నెల 10న మంత్రి కెటిఆర్ శంకుస్థాపన చేశారని మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా బొంతు మీడియాతో మాట్లాడారు. రూ.350 కోట్లతో ఇందిరాపార్క్-విఎస్‌టి మొదటి దశలో నిర్మించే నాలుగు లైన్ల ఎలివేటెడ్ కారిడార్ స్టీల్ బ్రిడ్జి నిర్మిస్తామన్నారు. రూ.76 కోట్లతో రాంనగర్-బాగ్‌లింగంపల్లి ఫేజ్-2 సెకండ్ లెవల్‌లో మూడు లైన్ల ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించనున్నారు. The post ఇందిరాపార్క్-విఎస్‌టి రూట్ లో స్టీల్ బ్రిడ్జి: బొంతు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: రూ.426 కోట్లతో నిర్మించే ఎలివేటేడ్ కారిడార్, మరో ఫ్లైఓవర్‌కు ఈ నెల 10న మంత్రి కెటిఆర్ శంకుస్థాపన చేశారని మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా బొంతు మీడియాతో మాట్లాడారు. రూ.350 కోట్లతో ఇందిరాపార్క్-విఎస్‌టి మొదటి దశలో నిర్మించే నాలుగు లైన్ల ఎలివేటెడ్ కారిడార్ స్టీల్ బ్రిడ్జి నిర్మిస్తామన్నారు. రూ.76 కోట్లతో రాంనగర్-బాగ్‌లింగంపల్లి ఫేజ్-2 సెకండ్ లెవల్‌లో మూడు లైన్ల ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించనున్నారు.

The post ఇందిరాపార్క్-విఎస్‌టి రూట్ లో స్టీల్ బ్రిడ్జి: బొంతు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: