సూర్యాపేటలో భూ ప్రకంపనలు.. రిక్టర్ స్కేల్‌పై 3.0గా తీవ్రత

హైదరాబాద్: సూర్యాపేట జిల్లాలో భూ ప్రకంపనలు సంభవించాయి. గురువారం జిల్లాలోని మేళ్ల చెరువులో స్వల్పంగా భూమి కంపించింది. దీంతో స్థానిక ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేల్‌పై 3.0గా భూకంప తీవ్రత నమోదైనట్లు భూ పరిశోధన అధికారులు గుర్తించారు. భూ ప్రకంపనలతో ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం గానీ జరగలేదని వెల్లడించారు. An Earthquake of Magnitude 3.0 hits Suryapet The post సూర్యాపేటలో భూ ప్రకంపనలు.. రిక్టర్ స్కేల్‌పై 3.0గా తీవ్రత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: సూర్యాపేట జిల్లాలో భూ ప్రకంపనలు సంభవించాయి. గురువారం జిల్లాలోని మేళ్ల చెరువులో స్వల్పంగా భూమి కంపించింది. దీంతో స్థానిక ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేల్‌పై 3.0గా భూకంప తీవ్రత నమోదైనట్లు భూ పరిశోధన అధికారులు గుర్తించారు. భూ ప్రకంపనలతో ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం గానీ జరగలేదని వెల్లడించారు.

An Earthquake of Magnitude 3.0 hits Suryapet

The post సూర్యాపేటలో భూ ప్రకంపనలు.. రిక్టర్ స్కేల్‌పై 3.0గా తీవ్రత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: