ఎసిబి వలలో షాబాద్ సిఐ..

హైదరాబాద్: ఎసిబి వలలో మరో భారీ అవినీతి చేప చిక్కింది. గురువారం లంచం తీసుకుంటూ షాబాద్ సిఐ శంకర్ అడ్డంగా ఎసిబి అధికారులకు దొరికిపోయాడు. ఓ కేసు పరిష్కరించేందుకు సిఐ శంకర్ రూ.25 లక్షల డబ్బులను డిమాండ్ చేయడంతో బాధితుడు ఎసిబిని ఆశ్రయించాడు. దీంతో ఎసిబి అధికారులు పక్కా ప్లాన్ ప్రకారం రంగారెడ్డి జిల్లాలోని సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్న షాబాద్ పోలీస్ స్టేషన్ లో దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో బాధితుడి నుంచి రూ.1.20 లక్షలు […] The post ఎసిబి వలలో షాబాద్ సిఐ.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: ఎసిబి వలలో మరో భారీ అవినీతి చేప చిక్కింది. గురువారం లంచం తీసుకుంటూ షాబాద్ సిఐ శంకర్ అడ్డంగా ఎసిబి అధికారులకు దొరికిపోయాడు. ఓ కేసు పరిష్కరించేందుకు సిఐ శంకర్ రూ.25 లక్షల డబ్బులను డిమాండ్ చేయడంతో బాధితుడు ఎసిబిని ఆశ్రయించాడు. దీంతో ఎసిబి అధికారులు పక్కా ప్లాన్ ప్రకారం రంగారెడ్డి జిల్లాలోని సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్న షాబాద్ పోలీస్ స్టేషన్ లో దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో బాధితుడి నుంచి రూ.1.20 లక్షలు లంచం తీసుకుంటుండగా సిఐని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం అరెస్టు చేసి సిఐని రిమాండ్ కు తరలించారు.

Shabad CI Shankar trap in ACB Net

The post ఎసిబి వలలో షాబాద్ సిఐ.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: