హరితహారం ఒక గొప్ప కార్యక్రమం: కొప్పుల

  పెద్దపల్లి: హరితహారం ఒక గొప్ప కార్యక్రమమని, అందరూ భాగస్వాములు కావాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం అక్కెపల్లిలో హరితహారం కార్యక్రమంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, జడ్‌పి చైర్మన్ పుట్టమధు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కొప్పుల మీడియాతో మాట్లాడారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం సిఎం కెసిఆర్ కృషి చేస్తున్నారన్నారు. The post హరితహారం ఒక గొప్ప కార్యక్రమం: కొప్పుల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

పెద్దపల్లి: హరితహారం ఒక గొప్ప కార్యక్రమమని, అందరూ భాగస్వాములు కావాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం అక్కెపల్లిలో హరితహారం కార్యక్రమంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, జడ్‌పి చైర్మన్ పుట్టమధు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కొప్పుల మీడియాతో మాట్లాడారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం సిఎం కెసిఆర్ కృషి చేస్తున్నారన్నారు.

The post హరితహారం ఒక గొప్ప కార్యక్రమం: కొప్పుల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: