కన్నడ సినీపరిశ్రమలో మరో విషాదం.. యువ నటుడు ఆత్యహత్య..

హైదరాబాద్: కన్నడ యువ నటుడు సుశీల్‌గౌడ(30) ఆత్యహత్య చేసుకున్నారు. దీంతో కన్నడ చిత్రపరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. గురువారం ఉదయం కర్ణాటక, మాండ్యలోని తన నివాసంలో సుశీల్‌గౌడ బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేపట్టనున్నట్లు తెలిపారు. కాగా, ఫిట్‌నెస్‌ ట్రైనర్‌, మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించిన సుశీల్.‌. కన్నడలో ఆదరణ పొందిన ‘అంతపుర’ సీరియల్‌ ద్వారా నటుడిగా […] The post కన్నడ సినీపరిశ్రమలో మరో విషాదం.. యువ నటుడు ఆత్యహత్య.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: కన్నడ యువ నటుడు సుశీల్‌గౌడ(30) ఆత్యహత్య చేసుకున్నారు. దీంతో కన్నడ చిత్రపరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. గురువారం ఉదయం కర్ణాటక, మాండ్యలోని తన నివాసంలో సుశీల్‌గౌడ బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేపట్టనున్నట్లు తెలిపారు. కాగా, ఫిట్‌నెస్‌ ట్రైనర్‌, మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించిన సుశీల్.‌. కన్నడలో ఆదరణ పొందిన ‘అంతపుర’ సీరియల్‌ ద్వారా నటుడిగా సుశీల్‌కు మంచి గుర్తింపు వచ్చింది. ‘సలగ’ అనే సినిమాలో సుశీల్‌గౌడ పోలీస్‌ అధికారిగా నటించారు. ఈ సినిమా కరోనా కారణంగా విడుదల కాలేదు.

Kannada Young Actor suicide at home in Mandya

The post కన్నడ సినీపరిశ్రమలో మరో విషాదం.. యువ నటుడు ఆత్యహత్య.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: