న్యూజెర్సీ డెమొక్రటిక్ ప్రైమరీ ఎన్నికలో జో బిడెన్ విజయం

  వాషింగ్టన్ : న్యూజెర్సీ డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి ప్రైమరీలో ఎక్కువగా మెయిల్ ద్వారా జరిగిన బ్యాలెట్ ఎన్నికలోఅమెరికా మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్ విజయం సాధించారు. ఈ బ్యాలెట్ ఎన్నిక మంగళవారం జరిగింది. డెమొక్రటిక్ నియామక అభ్యర్థిత్వానికి కావలసిన డెలిగేట్లను బిడెన్ సాధించుకున్నప్పటికీ వెర్మెంట్ సెనేటర్ బెర్నీ సాండర్స్‌ను బ్యాలెట్ ఎన్నికలో గట్టిగా ఎదుర్కోవలసి వచ్చింది. డెలవేర్ డెమొక్రటిక్ ప్రైమరీలో కూడా బిడెన్ విజయం సాధించ గలిగారు. అక్కడ రిపబ్లికన్ ప్రైమరీని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ […] The post న్యూజెర్సీ డెమొక్రటిక్ ప్రైమరీ ఎన్నికలో జో బిడెన్ విజయం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

వాషింగ్టన్ : న్యూజెర్సీ డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి ప్రైమరీలో ఎక్కువగా మెయిల్ ద్వారా జరిగిన బ్యాలెట్ ఎన్నికలోఅమెరికా మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్ విజయం సాధించారు. ఈ బ్యాలెట్ ఎన్నిక మంగళవారం జరిగింది. డెమొక్రటిక్ నియామక అభ్యర్థిత్వానికి కావలసిన డెలిగేట్లను బిడెన్ సాధించుకున్నప్పటికీ వెర్మెంట్ సెనేటర్ బెర్నీ సాండర్స్‌ను బ్యాలెట్ ఎన్నికలో గట్టిగా ఎదుర్కోవలసి వచ్చింది. డెలవేర్ డెమొక్రటిక్ ప్రైమరీలో కూడా బిడెన్ విజయం సాధించ గలిగారు. అక్కడ రిపబ్లికన్ ప్రైమరీని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సాధించారు. వచ్చే నెల డెమొక్రాట్స్ సమావేశంలో తన అభ్యర్థిత్వాన్ని సాధించడానికి కావలసిన డెలిగేట్లను కూడగట్టుకున్నారు.

Joe Biden wins in New Jersey Democratic primary

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post న్యూజెర్సీ డెమొక్రటిక్ ప్రైమరీ ఎన్నికలో జో బిడెన్ విజయం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: