కొండచరియలు విరిగిపడి తొమ్మిది మంది మృతి

బీజింగ్ : చైనాలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలో  హువాంగ్మీ కౌంటీలోని దాహే టౌన్‌షిప్‌లో బుధవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగి పడి తొమ్మిది మంది చనిపోయారు. పలువురు గాయపడ్డారు. ఈ విషయాన్ని జిన్హువా న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ఘటనాస్థలిలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. శిథిలమైన భవనాలు, […] The post కొండచరియలు విరిగిపడి తొమ్మిది మంది మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

బీజింగ్ : చైనాలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలో  హువాంగ్మీ కౌంటీలోని దాహే టౌన్‌షిప్‌లో బుధవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగి పడి తొమ్మిది మంది చనిపోయారు. పలువురు గాయపడ్డారు. ఈ విషయాన్ని జిన్హువా న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ఘటనాస్థలిలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. శిథిలమైన భవనాలు, గోడల పక్కన ఉండరాదని వారు ప్రజలను కోరారు. వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వారు స్పష్టం చేశారు.

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post కొండచరియలు విరిగిపడి తొమ్మిది మంది మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.