నాగాలాండ్ లో కుక్క మాంసంపై నిషేధం

కోహిమా: నాగాలాండ్ లో కుక్క మాంసంపై నిషేధం విధించారు. కుక్క మాంసంపై నిషేధం విధించడంపై ప్రజలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కుక్క మాంసంపై ప్రభుత్వం నిషేధించడాన్ని కొందరు సమర్ధిస్తుండగా, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. నాగాలాండ్ ప్రభుత్వం ఈ వ్యవహారంపై ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం సరికాదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. పెంపుడు జంతువులను చంపి తినడం అమానుషమని, నాగాలాండ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదేనని జంతు ప్రేమికులు పేర్కొంటున్నారు. అయితే నాగాలాండ్ ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు, ఆహార అలవాట్లకు విరుద్ధంగా ప్రభుత్వ […] The post నాగాలాండ్ లో కుక్క మాంసంపై నిషేధం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

కోహిమా: నాగాలాండ్ లో కుక్క మాంసంపై నిషేధం విధించారు. కుక్క మాంసంపై నిషేధం విధించడంపై ప్రజలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కుక్క మాంసంపై ప్రభుత్వం నిషేధించడాన్ని కొందరు సమర్ధిస్తుండగా, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. నాగాలాండ్ ప్రభుత్వం ఈ వ్యవహారంపై ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం సరికాదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. పెంపుడు జంతువులను చంపి తినడం అమానుషమని, నాగాలాండ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదేనని జంతు ప్రేమికులు పేర్కొంటున్నారు. అయితే నాగాలాండ్ ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు, ఆహార అలవాట్లకు విరుద్ధంగా ప్రభుత్వ నిర్ణయం ఉందని , ప్రజల ఆహారపు అలవాట్లను హరించే హక్కు ప్రభుత్వానికి లేదని కుక్క మాంసం ప్రియులు స్పష్టం చేస్తున్నారు. తక్షణమే కుక్క మాంసంపై నిషేధం ఎత్తివేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post నాగాలాండ్ లో కుక్క మాంసంపై నిషేధం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: