‘వాడివాస‌ల్’ లో తండ్రీకొడుకులుగా సూర్య ద్విపాత్రాభినయం

చెన్నయ్ : వెట్రిమార‌న్ ద‌ర్శ‌క‌త్వంలో హీరో సూర్య నటిస్తున్న సినిమా ’వాడివాసల్‘. ఈ సినిమాలో సూర్య తండ్రీకొడుకులుగా నటిస్తున్నట్టు కోలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. జల్లికట్టు నేపథ్యంలో ఈ సినిమాను వెట్రిమారన్ రూపొందిస్తున్నట్టు సమాచారం. తెలుగులో కూడా సూర్యకు మంచి గుర్తింపు ఉంది. ఈ క్రమంలోనే హీరో సూర్య సినిమాలు తమిళంతో పాటు తెలుగులోను ఏకకాలంలో విడుదల అవుతాయి. కథకు అనుగుణంగా సూర్య తన లుక్ ను మార్చుకుంటారన్న విషయం విదితమే. దీంతో సూర్య తన సినిమాల […] The post ‘వాడివాస‌ల్’ లో తండ్రీకొడుకులుగా సూర్య ద్విపాత్రాభినయం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

చెన్నయ్ : వెట్రిమార‌న్ ద‌ర్శ‌క‌త్వంలో హీరో సూర్య నటిస్తున్న సినిమా ’వాడివాసల్. ఈ సినిమాలో సూర్య తండ్రీకొడుకులుగా నటిస్తున్నట్టు కోలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. జల్లికట్టు నేపథ్యంలో ఈ సినిమాను వెట్రిమారన్ రూపొందిస్తున్నట్టు సమాచారం. తెలుగులో కూడా సూర్యకు మంచి గుర్తింపు ఉంది. ఈ క్రమంలోనే హీరో సూర్య సినిమాలు తమిళంతో పాటు తెలుగులోను ఏకకాలంలో విడుదల అవుతాయి. కథకు అనుగుణంగా సూర్య తన లుక్ ను మార్చుకుంటారన్న విషయం విదితమే. దీంతో సూర్య తన సినిమాల కోసం కొత్తకొత్త లుక్స్ లో కనిపిస్తారు. సూర్య నటించిన ప్రతి సినిమా తెలుగులోకి కూడా డబ్బింగ్ అవుతుంది.  దీంతో తెలుగులో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది.

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post ‘వాడివాస‌ల్’ లో తండ్రీకొడుకులుగా సూర్య ద్విపాత్రాభినయం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: