వెబ్ సిరీస్ లో నటించనున్న త్రిష

హైదరాబాద్ : కరోనా లాక్ డౌన్ కారణంగా సినిమా థియేటర్లు మూతపడడంతో పాటు షూటింగ్ లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో సినీ రంగ ప్రముఖులు, సాంకేతిక నిపుణులు డిజిటల్ రంగంపై దృష్టి సారించారు. ఇప్పటికే పలు సినిమాలు ఒటిటిలో విడుదలయ్యాయి. ఇప్పటికే  సమంత, తమన్నా, కాజల్ వంటి ప్రముఖ నటీమణులు వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. వీరి బాటలోనే ప్రముఖ నటి త్రిష కూడా నడవాలని నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. తండ్రి, కూతురు మధ్య భావోద్వేగపు […] The post వెబ్ సిరీస్ లో నటించనున్న త్రిష appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్ : కరోనా లాక్ డౌన్ కారణంగా సినిమా థియేటర్లు మూతపడడంతో పాటు షూటింగ్ లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో సినీ రంగ ప్రముఖులు, సాంకేతిక నిపుణులు డిజిటల్ రంగంపై దృష్టి సారించారు. ఇప్పటికే పలు సినిమాలు ఒటిటిలో విడుదలయ్యాయి. ఇప్పటికే  సమంత, తమన్నా, కాజల్ వంటి ప్రముఖ నటీమణులు వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. వీరి బాటలోనే ప్రముఖ నటి త్రిష కూడా నడవాలని నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. తండ్రి, కూతురు మధ్య భావోద్వేగపు కథతో సాగే వెబ్ సిరీస్ లో నటించేందుకు త్రిష గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. త్రిష నటించే వెబ్ సరీస్ కు రామ్ సుబ్ర‌మ‌ణ్య‌న్ దర్శకత్వం వహిస్తున్నట్టు తెలిసింది.

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post వెబ్ సిరీస్ లో నటించనున్న త్రిష appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: