ప్రైవేట్ ఆస్పత్రుల ప్రతినిధులతో గవర్నర్ తమిళిసై సమీక్ష

హైదరాబాద్: తెలంగాణలో మహమ్మారి కరోనా పరిస్థితులపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై ప్రైవేట్ ఆస్పత్రుల ప్రతినిధులతో సమావేశమయ్యారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహిస్తున్న ఈ సమావేశంలో రాష్ట్రంలో చేస్తున్న కరోనా పరీక్షలు, చికిత్స, బిల్లులు, ఆస్పత్రుల్లో పడకలు వంటి విషయాలపై గవర్నర్ తమిళిసై సమీక్షిస్తున్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పలువురు ఆస్పత్రుల ప్రతినిధులు హాజరయ్యారు. కాగా, తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య ఇప్పటికే 25వేలకు చేరుకుంది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. Gov […] The post ప్రైవేట్ ఆస్పత్రుల ప్రతినిధులతో గవర్నర్ తమిళిసై సమీక్ష appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: తెలంగాణలో మహమ్మారి కరోనా పరిస్థితులపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై ప్రైవేట్ ఆస్పత్రుల ప్రతినిధులతో సమావేశమయ్యారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహిస్తున్న ఈ సమావేశంలో రాష్ట్రంలో చేస్తున్న కరోనా పరీక్షలు, చికిత్స, బిల్లులు, ఆస్పత్రుల్లో పడకలు వంటి విషయాలపై గవర్నర్ తమిళిసై సమీక్షిస్తున్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పలువురు ఆస్పత్రుల ప్రతినిధులు హాజరయ్యారు. కాగా, తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య ఇప్పటికే 25వేలకు చేరుకుంది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

Gov Tamilisai video conference with private hospitals

 

The post ప్రైవేట్ ఆస్పత్రుల ప్రతినిధులతో గవర్నర్ తమిళిసై సమీక్ష appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: