పిహెచ్‌డి ఎంట్రెన్స్ రాసిన ఎంఎల్‌ఏ జీవన్‌రెడ్డి

  హైదరాబాద్ : జ్ఞాన సముపార్జన కోసం ఉన్నత చదువులు చదవాలనే ఆసక్తి ఉన్నవారికి పదవులు, బాధ్యతలు అడ్డురావు. సమయం దొరికినప్పుడు చదివేందుకు ప్రాధాన్యత ఇస్తారనడానికి పియుసి చైర్మన్, ఆర్మూర్ శాసనసభ్యుడు జీవన్‌రెడ్డి ఉదాహారణ. ఎంతో ప్రాముఖ్యత గల బాధ్యతలు, ప్రజాసేవలో నిమగ్నమై ఉన్నప్పటికీ ఇంకా చదవాలనే పట్టుదలతో జీవన్‌రెడ్డి పిహెచ్‌డి ప్రవేశ పరీక్ష రాశారు. ఆదివారం గీతం యూనివర్సిటీ పిహెచ్‌డి కోసం ఆయన ప్రవేశపరీక్ష రాశారు. కరోనా నేపథ్యంలో ఆన్‌లైన్‌లో ప్రవేశపరీక్ష రాశారు. గత సంవత్సరం […] The post పిహెచ్‌డి ఎంట్రెన్స్ రాసిన ఎంఎల్‌ఏ జీవన్‌రెడ్డి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్ : జ్ఞాన సముపార్జన కోసం ఉన్నత చదువులు చదవాలనే ఆసక్తి ఉన్నవారికి పదవులు, బాధ్యతలు అడ్డురావు. సమయం దొరికినప్పుడు చదివేందుకు ప్రాధాన్యత ఇస్తారనడానికి పియుసి చైర్మన్, ఆర్మూర్ శాసనసభ్యుడు జీవన్‌రెడ్డి ఉదాహారణ. ఎంతో ప్రాముఖ్యత గల బాధ్యతలు, ప్రజాసేవలో నిమగ్నమై ఉన్నప్పటికీ ఇంకా చదవాలనే పట్టుదలతో జీవన్‌రెడ్డి పిహెచ్‌డి ప్రవేశ పరీక్ష రాశారు. ఆదివారం గీతం యూనివర్సిటీ పిహెచ్‌డి కోసం ఆయన ప్రవేశపరీక్ష రాశారు. కరోనా నేపథ్యంలో ఆన్‌లైన్‌లో ప్రవేశపరీక్ష రాశారు. గత సంవత్సరం కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి ఎల్‌ఎల్‌ఎం పట్టాను అందుకున్న జీవన్‌రెడ్డి పిహెచ్‌డి చేసేందుకు సిద్ధమయ్యారు.

MLA Jeevan Reddy Writes PhD Entrance Exam

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post పిహెచ్‌డి ఎంట్రెన్స్ రాసిన ఎంఎల్‌ఏ జీవన్‌రెడ్డి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: