కోయంబ‌త్తూర్ ద‌క్షిణ ఎమ్మెల్యేకు కరోనా

చెన్నయ్ : తమిళనాడుపై కరోనా తన పంజా విసురుతోంది. కోయంబ‌త్తూర్ ద‌క్షిణ ఎమ్మెల్యే అమ్మన్ కె అర్జునన్ కు కరోనా సోకింది. ఇప్పటికే పలువురు మంత్రులు , ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డారు. చికిత్స కోసం ఎమ్మెల్యే అమ్మన్ కె అర్జునన్ ఇఎస్ఐ ఆసుపత్రిలో చేర్చారు. అమ్మన్ కుటుంబంలో ఇప్పటికే ముగ్గురికి కరోనా వచ్చింది. దీంతో ఆయనకు పరీక్షలు చేయగా, కరోనా పాజిటివ్ వచ్చిందని అధికారులు తెలిపారు. ఇటీవల మధురైలో జరిగిన ఓ కార్యక్రమానికి అమ్మన్ తోపాటు […] The post కోయంబ‌త్తూర్ ద‌క్షిణ ఎమ్మెల్యేకు కరోనా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

చెన్నయ్ : తమిళనాడుపై కరోనా తన పంజా విసురుతోంది. కోయంబ‌త్తూర్ ద‌క్షిణ ఎమ్మెల్యే అమ్మన్ కె అర్జునన్ కు కరోనా సోకింది. ఇప్పటికే పలువురు మంత్రులు , ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డారు. చికిత్స కోసం ఎమ్మెల్యే అమ్మన్ కె అర్జునన్ ఇఎస్ఐ ఆసుపత్రిలో చేర్చారు. అమ్మన్ కుటుంబంలో ఇప్పటికే ముగ్గురికి కరోనా వచ్చింది. దీంతో ఆయనకు పరీక్షలు చేయగా, కరోనా పాజిటివ్ వచ్చిందని అధికారులు తెలిపారు. ఇటీవల మధురైలో జరిగిన ఓ కార్యక్రమానికి అమ్మన్ తోపాటు ఆయన కూతురు, అల్లుడు, మనవరాలు హాజరయ్యారు. దీంతో వారికి కరోనా పాజిటివ్ రావడంతో అప్రమత్తమైన అధికారులు అమ్మన్ కు కూడా పరీక్షలు చేశారు. ఆయనకు కూడా పరీక్షలు చేయగా, కరోనా వచ్చినట్టు తేలింది.

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post కోయంబ‌త్తూర్ ద‌క్షిణ ఎమ్మెల్యేకు కరోనా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: