’నారప్ప‘ నుంచి కార్తిక్ ర‌త్నం లుక్ విడుదల

హైదరాబాద్ : విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న సినిమా ’నారప్ప‘. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ , వి క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. ’నారప్ప‘ సినిమాలో వెంకటేష్ భార్యగా ప్రముఖ నటి ప్రియమణి నటిస్తున్నారు. వెంకటేష్ పెద్ద కొడుకు మునికన్నాగా ’కేరాఫ్ కంచరపాలెం‘ ఫేం కార్తిక రత్నం నటిస్తున్నారు. కార్తిక్ రత్నం పుట్టిన రోజును పురష్కరించుకుని ఆదివారం మునికన్నా లుక్ ను విడుదల చేశారు. ఈ లుక్ […] The post ’నారప్ప‘ నుంచి కార్తిక్ ర‌త్నం లుక్ విడుదల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్ : విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న సినిమా ’నారప్ప‘. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ , వి క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. ’నారప్ప‘ సినిమాలో వెంకటేష్ భార్యగా ప్రముఖ నటి ప్రియమణి నటిస్తున్నారు. వెంకటేష్ పెద్ద కొడుకు మునికన్నాగా ’కేరాఫ్ కంచరపాలెం‘ ఫేం కార్తిక రత్నం నటిస్తున్నారు. కార్తిక్ రత్నం పుట్టిన రోజును పురష్కరించుకుని ఆదివారం మునికన్నా లుక్ ను విడుదల చేశారు. ఈ లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. తమిళంలో వచ్చిన అసురన్ కు రీమేక్ గా నారప్ప తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

 

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post ’నారప్ప‘ నుంచి కార్తిక్ ర‌త్నం లుక్ విడుదల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: