సిఎస్‌సి తొలి ట్రాన్స్‌జెండర్ ఆపరేటర్‌గా జోయా ఖాన్

  న్యూఢిల్లీ: ట్రాన్స్‌జెండర్ సమాజానికి అండగా నిలబడి వారికి మరింత మెరుగైన అవకాశాలను కల్పించే దృక్పథంతో దేశంలోనే తొలి కామన్ సర్వీసు సెంటర్(సిఎస్‌సి) ట్రాన్స్‌జెండర్ ఆపరేటర్‌గా జోయా ఖాన్ నిలిచారు. టెలి-మెడిసిన్ కన్సల్టేషన్ సమకూర్చేందుకు ఆమె గుజరాత్‌లోని సిఎస్‌సి ఆపరేటర్‌గా బాధ్యతలు చేపట్టారు. డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ కింద ఏర్పడిన సిఎస్‌సిల ద్వారా ప్రజా ఉపయోగ సర్వీసులు, సాంఘిక సంక్షేమ పథకాలు, ఆరోగ్య సర్వీసులు, ఆర్థిక, విద్య, వ్యవసాయ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. గుజరాత్‌లోని వడోదర జిల్లాకు […] The post సిఎస్‌సి తొలి ట్రాన్స్‌జెండర్ ఆపరేటర్‌గా జోయా ఖాన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

న్యూఢిల్లీ: ట్రాన్స్‌జెండర్ సమాజానికి అండగా నిలబడి వారికి మరింత మెరుగైన అవకాశాలను కల్పించే దృక్పథంతో దేశంలోనే తొలి కామన్ సర్వీసు సెంటర్(సిఎస్‌సి) ట్రాన్స్‌జెండర్ ఆపరేటర్‌గా జోయా ఖాన్ నిలిచారు. టెలి-మెడిసిన్ కన్సల్టేషన్ సమకూర్చేందుకు ఆమె గుజరాత్‌లోని సిఎస్‌సి ఆపరేటర్‌గా బాధ్యతలు చేపట్టారు. డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ కింద ఏర్పడిన సిఎస్‌సిల ద్వారా ప్రజా ఉపయోగ సర్వీసులు, సాంఘిక సంక్షేమ పథకాలు, ఆరోగ్య సర్వీసులు, ఆర్థిక, విద్య, వ్యవసాయ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. గుజరాత్‌లోని వడోదర జిల్లాకు చెందిన కామన్ సర్వీసు సెంటర్‌లో ఆపరేటర్‌గా మారిన జోయా ఖాన్ దేశంలోనే సిఎస్‌సిలలో మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్ ఆపరేటర్‌గా నిలిచారని కేంద్ర ఐటి శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ట్వీట్ చేశారు. జోయా ఖాన్ తన కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్న ఫోటోలను కూడా ఆయన పోస్ట్ చేశారు.

 

Zoya Khan becomes as csc 1st transgender operator

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post సిఎస్‌సి తొలి ట్రాన్స్‌జెండర్ ఆపరేటర్‌గా జోయా ఖాన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: