చెరువులో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి

మహబూబాబాద్ : చెరువులో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు చనిపోయారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా శనిగాపురం బొడతండాలో శనివారం చోటు చేసుకుంది. చనిపోయిన వారిలో శనిగాపురం బొడతండాకు చెందిన జగన్, దినేశ్, లోకేశ్, రాకేశ్‌లు ఉన్నారు. వీరి మృతితో తండాలో విషాదం అలుముకుంది. చెరువు నుంచి చిన్నారుల మతదేహాలను వెలికి తీసి, పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. Related Images: [See image […] The post చెరువులో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మహబూబాబాద్ : చెరువులో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు చనిపోయారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా శనిగాపురం బొడతండాలో శనివారం చోటు చేసుకుంది. చనిపోయిన వారిలో శనిగాపురం బొడతండాకు చెందిన జగన్, దినేశ్, లోకేశ్, రాకేశ్‌లు ఉన్నారు. వీరి మృతితో తండాలో విషాదం అలుముకుంది. చెరువు నుంచి చిన్నారుల మతదేహాలను వెలికి తీసి, పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post చెరువులో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: