జులై నుంచి నవంబర్ వరకు బియ్యం పంపిణీ: గంగుల

కరీంనగర్: జులై నుంచి నవంబర్ వరకు బియ్యం పంపిణీ కార్యక్రమం జరుగుతుందని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. తెలంగాణలో 2 కోట్ల 79 లక్షల మంది పేదలకు లబ్ధి చేకూరిందన్నారు. నవంబర్ వరకు ఒక్కోక్కరికి పది కిలోల బియ్యం పంపిణీ చేస్తామన్నారు. సాధారణపరిస్థితుల్లో నెలకు కోటి 79 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అవసరం ఉందని, ప్రస్తుతం 2 కోట్ల 89 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నామని గంగుల తెలియజేశారు. The post జులై నుంచి నవంబర్ వరకు బియ్యం పంపిణీ: గంగుల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

కరీంనగర్: జులై నుంచి నవంబర్ వరకు బియ్యం పంపిణీ కార్యక్రమం జరుగుతుందని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. తెలంగాణలో 2 కోట్ల 79 లక్షల మంది పేదలకు లబ్ధి చేకూరిందన్నారు. నవంబర్ వరకు ఒక్కోక్కరికి పది కిలోల బియ్యం పంపిణీ చేస్తామన్నారు. సాధారణపరిస్థితుల్లో నెలకు కోటి 79 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అవసరం ఉందని, ప్రస్తుతం 2 కోట్ల 89 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నామని గంగుల తెలియజేశారు.

The post జులై నుంచి నవంబర్ వరకు బియ్యం పంపిణీ: గంగుల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: