మూడోసారి అహ్మద్ పటేల్‌ను విచారించిన ఇడి

  న్యూఢిల్లీ: సండేసర సోదరుల బ్యాంకు మోసం, మనీలాండరింగ్ కేసుకు సంబంధించి కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్‌ను ఎన్‌ఫోర్సుమెంట్ డైరక్టరేట్ మూడోసారి గురువారం విచారించింది. ముగ్గురు సభ్యులతో కూడిన దర్యాప్తు బృందంతోపాటు మరికొందరు అధికారులు ఢిల్లీలోని పటేల్ నివాసానికి గురువారం ఉదయం 11 గంటలకు వెళ్లి విచారణ చేపట్టారు. ప్రశ్నించే ముందు కరోనా జాగ్రత్తల దృష్టా మాస్క్‌లు, గ్లోవ్స్, ధరించి తమ చేతులు,షూలు శానిటైజర్‌తో శుభ్రం చేసుకున్నారు. జూన్ 27,30 తేదీల్లో కూడా పటేల్‌ను ఇడి ప్రశ్నించింది. […] The post మూడోసారి అహ్మద్ పటేల్‌ను విచారించిన ఇడి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

న్యూఢిల్లీ: సండేసర సోదరుల బ్యాంకు మోసం, మనీలాండరింగ్ కేసుకు సంబంధించి కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్‌ను ఎన్‌ఫోర్సుమెంట్ డైరక్టరేట్ మూడోసారి గురువారం విచారించింది. ముగ్గురు సభ్యులతో కూడిన దర్యాప్తు బృందంతోపాటు మరికొందరు అధికారులు ఢిల్లీలోని పటేల్ నివాసానికి గురువారం ఉదయం 11 గంటలకు వెళ్లి విచారణ చేపట్టారు. ప్రశ్నించే ముందు కరోనా జాగ్రత్తల దృష్టా మాస్క్‌లు, గ్లోవ్స్, ధరించి తమ చేతులు,షూలు శానిటైజర్‌తో శుభ్రం చేసుకున్నారు. జూన్ 27,30 తేదీల్లో కూడా పటేల్‌ను ఇడి ప్రశ్నించింది.

ED questions Ahmed Patel for 3rd time in PMLA case

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post మూడోసారి అహ్మద్ పటేల్‌ను విచారించిన ఇడి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: