కార్గిల్ లో భూకంపం

కార్గిల్ : లడఖ్‌ కేంద్రపాలిత ప్రాంతం పరిధిలోని కార్గిల్ లో గురువారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 4.5గా నమోదైందని అధికారులు తెలిపారు. కార్గిల్ ఈశాన్య ప్రాంతానికి 119 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం కేంద్రీకృతమై ఉందని అధికారులు వెల్లడించారు. ఒక్కసారిగా భూకంపం రావడంతో ప్రజలు భయంతో రోడ్ల మీదకు పరుగులు తీశారు. అయితే భూకంపం కారణంగా ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. Related Images: […] The post కార్గిల్ లో భూకంపం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

కార్గిల్ : లడఖ్‌ కేంద్రపాలిత ప్రాంతం పరిధిలోని కార్గిల్ లో గురువారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 4.5గా నమోదైందని అధికారులు తెలిపారు. కార్గిల్ ఈశాన్య ప్రాంతానికి 119 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం కేంద్రీకృతమై ఉందని అధికారులు వెల్లడించారు. ఒక్కసారిగా భూకంపం రావడంతో ప్రజలు భయంతో రోడ్ల మీదకు పరుగులు తీశారు. అయితే భూకంపం కారణంగా ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post కార్గిల్ లో భూకంపం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: