దేశాల వారీగా కరోనా వివరాలు….

  హైదరాబాద్: కరోనా వైరస్ తో ప్రపంచం అతలాకుతలమవుతోంది. ప్రపంచంలో కరోనా వైరస్ 1.08 కోట్లకు చేరుకోగా 5.19 లక్షల మంది మృత్యువాతపడ్డారు. అమెరికా (27.8 లక్షలు), బ్రెజిల్(14.53 లక్షలు), రష్యా(6.61 లక్షలు), ఇండియా(6.06 లక్షలు) దేశాలను కరోనా వైరస్ కలవరపెడుతోంది.  భారత్ ప్రతీ రోజు దాదాపుగా 20 వేల కేసులు నమోదవుతున్నాయి. భారత్ లో ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య 6.06 లక్షలకు చేరుకోగా 17,860 మంది చనిపోయారు. ప్రస్తుతం కరోనా నుంచి 3.6 లక్షల […] The post దేశాల వారీగా కరోనా వివరాలు…. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: కరోనా వైరస్ తో ప్రపంచం అతలాకుతలమవుతోంది. ప్రపంచంలో కరోనా వైరస్ 1.08 కోట్లకు చేరుకోగా 5.19 లక్షల మంది మృత్యువాతపడ్డారు. అమెరికా (27.8 లక్షలు), బ్రెజిల్(14.53 లక్షలు), రష్యా(6.61 లక్షలు), ఇండియా(6.06 లక్షలు) దేశాలను కరోనా వైరస్ కలవరపెడుతోంది.  భారత్ ప్రతీ రోజు దాదాపుగా 20 వేల కేసులు నమోదవుతున్నాయి. భారత్ లో ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య 6.06 లక్షలకు చేరుకోగా 17,860 మంది చనిపోయారు. ప్రస్తుతం కరోనా నుంచి 3.6 లక్షల మంది కోలుకోగా 2.28 లక్షల మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.  భారత్ ఇప్పటి వరకు 90.56 లక్షల మంది కరోనా టెస్టులు చేశారు.

 

The post దేశాల వారీగా కరోనా వివరాలు…. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: