జూనియ‌ర్ ఎన్టీఆర్ భరతనాట్యం వీడియో వైరల్..

హైదరాబాద్: టాలీవుడ్‌లో టాప్ డ్యాన్స్ కథానాయకుల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. కొత్త కొత్త స్టెప్పులతో ఎన్టీఆర్ తన  అభిమానులను అలరిస్తుంటాడు. చిన్న‌ప్పటినుంచే భ‌ర‌త‌నాట్యంలో శిక్ష‌ణ పొందిన ఎన్టీఆర్ ఎలాంటి డ్యాన్స్‌ల‌నైన అవ‌లీల‌గా చేసేస్తాడు. తాజాగా ఎన్టీఆర్ భరతనాట్యం చేసిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. చిన్నప్పుడు ఎన్టీఆర్ ఓ స్టేజీపై భరతనాట్యం పర్ఫార్మెన్స్ చేశాడు. ఆ వయసులో ఎన్టీఆర్ చేసిన భరతనాట్యానికి అభిమానులు ఫిదా అవుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ […] The post జూనియ‌ర్ ఎన్టీఆర్ భరతనాట్యం వీడియో వైరల్.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: టాలీవుడ్‌లో టాప్ డ్యాన్స్ కథానాయకుల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. కొత్త కొత్త స్టెప్పులతో ఎన్టీఆర్ తన  అభిమానులను అలరిస్తుంటాడు. చిన్న‌ప్పటినుంచే భ‌ర‌త‌నాట్యంలో శిక్ష‌ణ పొందిన ఎన్టీఆర్ ఎలాంటి డ్యాన్స్‌ల‌నైన అవ‌లీల‌గా చేసేస్తాడు. తాజాగా ఎన్టీఆర్ భరతనాట్యం చేసిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. చిన్నప్పుడు ఎన్టీఆర్ ఓ స్టేజీపై భరతనాట్యం పర్ఫార్మెన్స్ చేశాడు. ఆ వయసులో ఎన్టీఆర్ చేసిన భరతనాట్యానికి అభిమానులు ఫిదా అవుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా, ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నాడు.

 

Jr NTR Perfomance Bharathanatyam video viral

The post జూనియ‌ర్ ఎన్టీఆర్ భరతనాట్యం వీడియో వైరల్.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: