రాగల 24 గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు..

హైదరాబాద్‌ః అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలుచోట్ల రానున్న 24 గంటల్లో వర్షాలు కురువనున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఎపిలోని కోస్తా, ఉత్తరాంధ్రలో గురువారం, శుక్రవారం అక్కడక్కడ భారీ వర్షాలు పడనున్నట్లు తెలిపింది. తెలంగాణలోనూ వచ్చే రెండు రోజుల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురవనున్నాయి. తెలంగాణలో జూన్‌లో సాధారణంకంటే అధికంగా వర్షాలు కురిశాయని, జులైలోనూ అధిక వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. Heavy Rains […] The post రాగల 24 గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్‌ః అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలుచోట్ల రానున్న 24 గంటల్లో వర్షాలు కురువనున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఎపిలోని కోస్తా, ఉత్తరాంధ్రలో గురువారం, శుక్రవారం అక్కడక్కడ భారీ వర్షాలు పడనున్నట్లు తెలిపింది. తెలంగాణలోనూ వచ్చే రెండు రోజుల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురవనున్నాయి. తెలంగాణలో జూన్‌లో సాధారణంకంటే అధికంగా వర్షాలు కురిశాయని, జులైలోనూ అధిక వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Heavy Rains in Telangana for next 24 hours

The post రాగల 24 గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: