5000 ఎంఎహెచ్‌తో వివో వై50

న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో సరికొత్త వివో వై50ను మార్కెట్లోకి విడుదల చేసింది. 8జిబి ర్యామ్+128జిబి స్టోరేజ్‌తో కూడిన యూత్‌ఫుల్-సిరీస్ పోర్ట్‌ఫోలియోస్‌లో సరికొత్త అదనంగా, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ న్ 665ను అందిస్తోంది. ఈ మొబైల్ ధర రూ.17,990గా నిర్ణయించింది. ఈ ఫోన్ వివో ఇండియా ఇస్టోర్, అమెజాన్, ఫ్లిప్‌కా ర్ట్, పేటిఎమ్, టాటాక్లిక్, అన్ని రిటైల్ దుకాణాల్లో అందుబాటులో ఉంటుంది. Vivo Y50 smartphone with 5000 mAh Related Images: [See image gallery […] The post 5000 ఎంఎహెచ్‌తో వివో వై50 appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో సరికొత్త వివో వై50ను మార్కెట్లోకి విడుదల చేసింది. 8జిబి ర్యామ్+128జిబి స్టోరేజ్‌తో కూడిన యూత్‌ఫుల్-సిరీస్ పోర్ట్‌ఫోలియోస్‌లో సరికొత్త అదనంగా, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ న్ 665ను అందిస్తోంది. ఈ మొబైల్ ధర రూ.17,990గా నిర్ణయించింది. ఈ ఫోన్ వివో ఇండియా ఇస్టోర్, అమెజాన్, ఫ్లిప్‌కా ర్ట్, పేటిఎమ్, టాటాక్లిక్, అన్ని రిటైల్ దుకాణాల్లో అందుబాటులో ఉంటుంది.

Vivo Y50 smartphone with 5000 mAh

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post 5000 ఎంఎహెచ్‌తో వివో వై50 appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.