జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై మీరా చోప్రా ఫిర్యాదు..

  జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై హీరోయిన్ మీరా చోప్రా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తనకు అసభ్య మెసేజ్ లు పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొంది. మీరా చోప్రా ఇటీవల ఇన్ స్టా లైవ్ లో అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు.. జూనియర్ ఎన్టీఆర్ ఎవరో తనకు తెలియదని చెప్పింది. అప్పటి నుంచి తనను వేధిస్తున్నారని మీరా చోప్రా ఆన్ లైన్ లో సైబర్ క్రైమ్ […] The post జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై మీరా చోప్రా ఫిర్యాదు.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై హీరోయిన్ మీరా చోప్రా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తనకు అసభ్య మెసేజ్ లు పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొంది. మీరా చోప్రా ఇటీవల ఇన్ స్టా లైవ్ లో అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు.. జూనియర్ ఎన్టీఆర్ ఎవరో తనకు తెలియదని చెప్పింది. అప్పటి నుంచి తనను వేధిస్తున్నారని మీరా చోప్రా ఆన్ లైన్ లో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మీరా చోప్రా ట్వీట్స్ ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. 67 ఐటి యాక్ట్, 509 ఐపిసి సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అసభ్యకరంగా వ్యాఖ్యలు చేసిన ట్వీట్టర్ అకౌంట్లను గుర్తిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. షేర్ చేసినా, కామెంట్ చేసిన కేసులు నమోదు చేయనున్నట్లు పేర్కొన్నారు.

Meera Chopra Complaint against Jr NTR Fans

The post జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై మీరా చోప్రా ఫిర్యాదు.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: