దేశాల వారిగా కరోనా వివరాలు….. కరోనా@64.52 లక్షలు

వాషింగ్టన్: కరోనా వైరస్ దాదాపుగా అన్ని దేశాలలో చాపకింద నీరులా వ్యాపిస్తోంది. అమెరికాలో కరోనా వైరస్ విలయతాండవం సృష్టిస్తోంది. అమెరికాలో కరోనా వైరస్ 18.81 లక్షల మందికి వ్యాపించగా 1.08 లక్షల మంది మృత్యువాతపడ్డారు. అమెరికాలోని న్యూయార్క్ లో కరోనా విజృంభిస్తోంది. ఒక్క న్యూయార్క్ లో కరోనా కేసుల సంఖ్య 3.81 లక్షలు ఉండగా 30 వేల మంది మరణించారు. న్యూయార్క్, న్యూజెర్సీలో కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలు శవాల దిబ్బలుగా మారాయి. కరోనా కేసుల విషయంలో […] The post దేశాల వారిగా కరోనా వివరాలు….. కరోనా@64.52 లక్షలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

వాషింగ్టన్: కరోనా వైరస్ దాదాపుగా అన్ని దేశాలలో చాపకింద నీరులా వ్యాపిస్తోంది. అమెరికాలో కరోనా వైరస్ విలయతాండవం సృష్టిస్తోంది. అమెరికాలో కరోనా వైరస్ 18.81 లక్షల మందికి వ్యాపించగా 1.08 లక్షల మంది మృత్యువాతపడ్డారు. అమెరికాలోని న్యూయార్క్ లో కరోనా విజృంభిస్తోంది. ఒక్క న్యూయార్క్ లో కరోనా కేసుల సంఖ్య 3.81 లక్షలు ఉండగా 30 వేల మంది మరణించారు. న్యూయార్క్, న్యూజెర్సీలో కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలు శవాల దిబ్బలుగా మారాయి. కరోనా కేసుల విషయంలో అమెరికాలో తొలి స్థానంలో ఉండగా వరసగా బ్రెజిల్ (5.58 లక్షలు),రష్యా(4.23 లక్షలు), స్పెయిన్(2.87 లక్షలు), బ్రిటన్(2.77 లక్షలు), ఇటలీ(2.33 లక్షలు), ఇండియా(2.07 లక్షలు), జెర్మనీ(1.84 లక్షలు), పెరూ(1.74 లక్షలు), టర్కీ(1.65 లక్షలు) టాప్ టెన్ దేశాలుగా ఉన్నాయి.

దేశాల వారిగా కరోనా వివరాలు:

The post దేశాల వారిగా కరోనా వివరాలు….. కరోనా@64.52 లక్షలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: