రాష్ట్రాల వారిగా కరోనా వివరాలు…. కరోనా@2.08

ఢిల్లీ: భారతదేశంలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. భారత్ లో కరోనా కేసుల సంఖ్య 2.08 లక్షలకు చేరుకోగా 5829 మంది చనిపోయారు. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, ఢిల్లీలో కరోనా విజృంభిస్తోంది. ఒక్క మహారాష్ట్రలో కరోనా వైరస్ 72 వేల మందికి వ్యాపించగా దాదాపుగా 2500 మంది మృత్యువాతపడ్డారు. మహారాష్ట్రలోని ముంబయిలో కరోనా చాపకిందనీరులా వ్యాపిస్తోంది. ఒక్క ముంబయిలో 42 వేల కరోనా కేసులు ఉన్నాయి. థానేలో పది వేలు, పుణేలో ఎనిమిది వేల కేసులు […] The post రాష్ట్రాల వారిగా కరోనా వివరాలు…. కరోనా@2.08 appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఢిల్లీ: భారతదేశంలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. భారత్ లో కరోనా కేసుల సంఖ్య 2.08 లక్షలకు చేరుకోగా 5829 మంది చనిపోయారు. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, ఢిల్లీలో కరోనా విజృంభిస్తోంది. ఒక్క మహారాష్ట్రలో కరోనా వైరస్ 72 వేల మందికి వ్యాపించగా దాదాపుగా 2500 మంది మృత్యువాతపడ్డారు. మహారాష్ట్రలోని ముంబయిలో కరోనా చాపకిందనీరులా వ్యాపిస్తోంది. ఒక్క ముంబయిలో 42 వేల కరోనా కేసులు ఉన్నాయి. థానేలో పది వేలు, పుణేలో ఎనిమిది వేల కేసులు ఉన్నాయి. గుజరాత్ కరోనా కేసుల సంఖ్య 17 వేలు ఉండగా దాదాపుగా 1100 మంది మృతి చెందారు. ప్రపంచంలో భారత్ కరోనా కేసుల సంఖ్యలో ఏడోవ స్థానంలో ఉండగా అమెరికా (18.81 లక్షలు) తొలి స్థానంలో ఉంది. ప్రపంచంలో కరోనా కేసుల సంఖ్య 64.52 లక్షలకు చేరుకోగా 3.82 లక్షల మంది మరణించారు.

రాష్ట్రాల వారిగా కరోనా వివరాలు:

రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు
బాధితుల సంఖ్య
చికిత్స పొందుతున్నవారు
కోలుకున్నవారు మృతులు
మహారాష్ట్ర
72,300 38,502 31,333 2,465
తమిళనాడు 24,586 10,680 13,706 200
ఢిల్లీ 22,132 12,333 9,243 556
గుజరాత్ 17,632 4,646 11,894 1,092
రాజస్థాన్ 9,373 2,735 6,435 203
ఉత్తర ప్రదేశ్ 8,729 3,324 5,176 229
మధ్య ప్రదేశ్ 8,420 2,835 5,221 364
రాష్ట్రాలు గుర్తించిన వారు 7,123 7,123 0 0
పశ్చిమ బెంగాల్
6,168 3,423 2,410 335
బిహార్ 4,096 2,269 1,803 24
కర్నాటక 3,796 2,339 1,403 52
ఆంధ్రప్రదేశ్
3,791 1,313 2,414 64
తెలంగాణ 2,891 1,273 1,526 92
జమ్ము కశ్మీర్ 2,718 1,732 953 33
హర్యానా 2,652 1,560 1,069 23
పంజాబ్ 2,342 279 2,017 46
ఒడిశా
2,245 911 1,325 9
అస్సాం 1,562 1,217 338 4
కేరళ
1,413 774 627 12
ఉత్తరాఖండ్ 1,043 781 252 7
ఝార్ఖండ్ 722 421 296 5
ఛత్తీస్ గఢ్ 564 433 130 1
త్రిపుర 471 298 173 0
హిమాచల్ ప్రదేశ్ 345 200 136 6
ఛండీగఢ్ 301 82 214 5
మణిపూర్ 89 75 14 0
లడఖ్ 81 33 47 1
గోవా
79 22 57 0
పుదుచ్చేరీ 79 54 25 0
నాగాలాండ్ 58 58 0 0
అండమాన్ నికోబార్ దీవులు 33 0 33 0
మేఘాలయ 30 17 12 1
అరుణాచల్ ప్రదేశ్ 28 27 1 0
మిజోరం 13 12 1 0
దాద్రా నగర్ హవేలీ డామన్ డయ్యూ
4 3 1 0
సిక్కిం 1 1 0 0
మొత్తం
2,07,910 1,01,785 1,00,285 5,829

The post రాష్ట్రాల వారిగా కరోనా వివరాలు…. కరోనా@2.08 appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: