హరీశ్‌రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కెటిఆర్

హైదరాబాద్: తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావుకు మంత్రి కెటిఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి హరీశ్‌రావు నేడు 49వ వసంతంలోకి అడుగేశారు. ఆయన పుట్టిన రోజును పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లవెత్తున్నాయి. మంత్రి కెటిఆర్ ట్విట్టర్ ద్వారా హరీశ్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురాగోగ్యాలతో ఆనందంగా ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. ఆర్థికశాఖ మంత్రి, డైనమిక్‌, కష్టజీవి, ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఆరోగ్యంగా, సంతోషంగా, ప్రశాంతంగా ప్రజాసేవలో సుదీర్ఘకాలం కొనసాగాలని […] The post హరీశ్‌రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కెటిఆర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావుకు మంత్రి కెటిఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి హరీశ్‌రావు నేడు 49వ వసంతంలోకి అడుగేశారు. ఆయన పుట్టిన రోజును పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లవెత్తున్నాయి. మంత్రి కెటిఆర్ ట్విట్టర్ ద్వారా హరీశ్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురాగోగ్యాలతో ఆనందంగా ఉండాలని మంత్రి ఆకాంక్షించారు.

ఆర్థికశాఖ మంత్రి, డైనమిక్‌, కష్టజీవి, ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఆరోగ్యంగా, సంతోషంగా, ప్రశాంతంగా ప్రజాసేవలో సుదీర్ఘకాలం కొనసాగాలని కోరుకుంటున్నా బావా అని కెటిఆర్ ట్వీట్ చేశారు. రాజకీయంగా గానీ, ప్రభుత్వ ఫోరంలలో గానీ మీతో కలిసి పనిచేయడం ఎల్లప్పుడూ ఆనందాన్ని కలిగిస్తుందని ఆయన తెలిపారు. టిఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత మంత్రి హరీశ్ రావుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

KTR Birthday Wishes to Minister Harish Rao

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post హరీశ్‌రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కెటిఆర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: