వైట్‌హౌజ్ ముందు బారికేడ్లకు నిప్పుపెట్టిన ఆందోళనకారులు…బంకర్‌లో దాక్కున్న ట్రంప్

  వాషింగ్టన్: అమెరికాలో వైట్‌హౌజ్ ముందు ఆందోళనకారులు బారికేడ్లకు నిప్పు పెట్టారు. దీంతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను భద్రతా సిబ్బంది అజ్ఞాతంలోకి తీసుకెళ్లారు. ట్రంప్ ప్రస్తుతం బంకర్‌లో దాక్కున్నారు. ఆప్రో అమెరికన్ల ఆందోళనలతో అమెరికా అట్టుడుకుతోంది. నల్లజాతీయుడు జార్జ్ ప్లాయిడ్ మృతికి నిరసనగా ఆఫ్రో ఆమెరికన్ల విధ్వంసం సృష్టించిడంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిపై భాష్పవాయువు ప్రయోగించారు. వైట్‌హౌజ్ ఉత్తర దిశకు చేరుకొని బీభత్సం సృష్టించడమే కాకుండా అమెరికా జాతీయ జెండాలను మంటల్లో వేశారు. కొంత […] The post వైట్‌హౌజ్ ముందు బారికేడ్లకు నిప్పుపెట్టిన ఆందోళనకారులు… బంకర్‌లో దాక్కున్న ట్రంప్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

వాషింగ్టన్: అమెరికాలో వైట్‌హౌజ్ ముందు ఆందోళనకారులు బారికేడ్లకు నిప్పు పెట్టారు. దీంతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను భద్రతా సిబ్బంది అజ్ఞాతంలోకి తీసుకెళ్లారు. ట్రంప్ ప్రస్తుతం బంకర్‌లో దాక్కున్నారు. ఆప్రో అమెరికన్ల ఆందోళనలతో అమెరికా అట్టుడుకుతోంది. నల్లజాతీయుడు జార్జ్ ప్లాయిడ్ మృతికి నిరసనగా ఆఫ్రో ఆమెరికన్ల విధ్వంసం సృష్టించిడంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిపై భాష్పవాయువు ప్రయోగించారు. వైట్‌హౌజ్ ఉత్తర దిశకు చేరుకొని బీభత్సం సృష్టించడమే కాకుండా అమెరికా జాతీయ జెండాలను మంటల్లో వేశారు. కొంత మంది వైట్ హౌజ్‌పై రాళ్లను రువ్వారు. అధ్యక్షుడే అజ్ఞాతంలోకి వెళ్లాడంటే అక్కడ ఎంత విధ్వంసం జరిగిందో ఊహించుకోవచ్చు.

The post వైట్‌హౌజ్ ముందు బారికేడ్లకు నిప్పుపెట్టిన ఆందోళనకారులు… బంకర్‌లో దాక్కున్న ట్రంప్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: