కరోనాతో ప్రముఖ సంగీత దర్శకుడు మృతి

  బాలీవుడ్ ప్రముఖ సంగీత ద్వయం సాజిద్-వాజిద్ లలో ఒకరైన వాజిద్ ఖాన్ (42) ఆదివారం రాత్రి కన్నుముశారు. కొంతకాలంగా గుండె, కీడ్ని సమస్యలతో బాధపడుతున్న వాజిద్ కు ఇటీవలే కరోనా సోకింది. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషయంగా మారడంతో ముంబాయిలోని కోకిలాబెన్ ఆసపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. వాజిద్ మృతిపై బాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. దిగ్గజ తబాలా ప్లేయర్ ఉస్తాద్ షరాఫత్ హుస్సేన్ కుమారుడే వాజిద్ ఖాన్. సాజిద్-వాజిద్ […] The post కరోనాతో ప్రముఖ సంగీత దర్శకుడు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

బాలీవుడ్ ప్రముఖ సంగీత ద్వయం సాజిద్-వాజిద్ లలో ఒకరైన వాజిద్ ఖాన్ (42) ఆదివారం రాత్రి కన్నుముశారు. కొంతకాలంగా గుండె, కీడ్ని సమస్యలతో బాధపడుతున్న వాజిద్ కు ఇటీవలే కరోనా సోకింది.

దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషయంగా మారడంతో ముంబాయిలోని కోకిలాబెన్ ఆసపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. వాజిద్ మృతిపై బాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. దిగ్గజ తబాలా ప్లేయర్ ఉస్తాద్ షరాఫత్ హుస్సేన్ కుమారుడే వాజిద్ ఖాన్. సాజిద్-వాజిద్ ఇటివలే విడులైన సల్మాన్ ఖాన్ లాక్ డౌన్ గీతాలు ‘భాయ్ భాయ్’ , ‘ప్యార్ కరోనా’లకు మ్యూజిక్ అందించారు. సల్మాన్ వీరిని చాలా అభిమానిస్తాడు.

ఆయన నటించిన ప్యార్ క్యా తో డర్నా క్యా మూవీతోనే వాజిద్ సినీ కేర్ ప్రారంభించారు. ఆ తర్వాత కాలంలో సోనిదే నకరే (పార్టనర్,2007) జాల్వా (వాంటెడ్,2009), సరులీ అకియోన్ వాలే (వీర్,2010), మున్నీ బద్నామ్ హుయి (దబాంగ్,2020) సినిమాలతో సత్తా చాటార్. సహచార మ్యూజిక్ కంపోజర్ సలీవ్ మర్చంట్ , వాజిద్ చనిపోయిన విషయాన్ని ముందుగా తన ట్విట్టర్ లో పంచుకున్నారు. అనంతరం వరుణ్ ధావన్, ప్రియాంక చోప్రా, సోని నిగమ్, విశాల్ దద్లానీ, పరిణితి చోప్రా తదితర సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

Wajid Khan of Sajid-Wajid passes away

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కరోనాతో ప్రముఖ సంగీత దర్శకుడు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: