లంగర్ హౌస్ లో హెడ్ కానిస్టేబుల్ కు కరోనా పాజిటివ్

  హైదరాబాద్: తెలంగాణలో నిరంతరం ప్రజలకు సేవలందిస్తున్న పోలీసులకు సోకుతుండటం ఆందోళన కల్గిస్తోంది. హైదరాబాద్ లో విధులు నిర్వర్తిస్తున్న పోలీసుల్లో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. నగరంలోని మరో హెడ్ కానిస్టేబుల్ కు కరోనా పాజిటివ్ గా వచ్చింది. లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ శనివారం గోషామాల్ స్టేడియం కి వెళ్లి పరీక్షలు చేయించుకోగా ఆదివారం కరోనా పాజిటివ్ గా డాక్టర్లు నిర్ధారించారు. Corona positive to Head Constable in […] The post లంగర్ హౌస్ లో హెడ్ కానిస్టేబుల్ కు కరోనా పాజిటివ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: తెలంగాణలో నిరంతరం ప్రజలకు సేవలందిస్తున్న పోలీసులకు సోకుతుండటం ఆందోళన కల్గిస్తోంది. హైదరాబాద్ లో విధులు నిర్వర్తిస్తున్న పోలీసుల్లో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. నగరంలోని మరో హెడ్ కానిస్టేబుల్ కు కరోనా పాజిటివ్ గా వచ్చింది. లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ శనివారం గోషామాల్ స్టేడియం కి వెళ్లి పరీక్షలు చేయించుకోగా ఆదివారం కరోనా పాజిటివ్ గా డాక్టర్లు నిర్ధారించారు.

Corona positive to Head Constable in Langer House

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post లంగర్ హౌస్ లో హెడ్ కానిస్టేబుల్ కు కరోనా పాజిటివ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: