ఆకాశంలో ఆవిష్కృతమైన మహాద్భుతం

  మన తెలంగాణ/హైదరాబాద్ : సూర్యాపేట జిల్లాలో ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు సూర్యుడి చుట్టూ సప్త వర్ణాలతో వలయం ఏర్పడింది. సూర్యుడు సప్త వర్ణాలతో మెరిసిపోయాడు. ఈ దృశ్యం చూపరులను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తింది. ప్రజలు ఆసక్తి కనబరుస్తూ ఈ దృశ్యాన్ని తమ సెల్‌ఫోన్లలో బంధించారు. ఆకాశం మేఘావృతమై ఉన్న సమయంలో వాటిలోని నీటి బిందువులపై పడిన కాంతి కిరణాలు పరావర్తనం, వక్రీభవనం చెందడం వల్ల ఈ తరహా వలయాలు ఏర్పడుతుంటాయి. […] The post ఆకాశంలో ఆవిష్కృతమైన మహాద్భుతం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మన తెలంగాణ/హైదరాబాద్ : సూర్యాపేట జిల్లాలో ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు సూర్యుడి చుట్టూ సప్త వర్ణాలతో వలయం ఏర్పడింది. సూర్యుడు సప్త వర్ణాలతో మెరిసిపోయాడు. ఈ దృశ్యం చూపరులను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తింది. ప్రజలు ఆసక్తి కనబరుస్తూ ఈ దృశ్యాన్ని తమ సెల్‌ఫోన్లలో బంధించారు. ఆకాశం మేఘావృతమై ఉన్న సమయంలో వాటిలోని నీటి బిందువులపై పడిన కాంతి కిరణాలు పరావర్తనం, వక్రీభవనం చెందడం వల్ల ఈ తరహా వలయాలు ఏర్పడుతుంటాయి.

 

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఆకాశంలో ఆవిష్కృతమైన మహాద్భుతం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: