గేల్ కంటే అతనే డేంజర్

  న్యూఢిల్లీ: ప్రపంచ క్రికెట్‌లోనే అత్యంత విధ్వంసక బ్యాట్‌మెన్‌లుగా క్రిస్ గేల్ (విండీస్), డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా) పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే వీరిలో ఎవరికి బౌలింగ్ చేయడంలో ఇబ్బంది పడ్డారని అడిగితే భారత స్టార్ హర్భజన్ సింగ్ మాత్రం డేవిడ్ వార్నర్ పేరునే చెప్పాడు. గేల్‌తో పోల్చితే వార్నర్‌కు బౌలింగ్ చేయడంలోనే తాను ఇబ్బందులు ఎదుర్కొన్నానని స్పష్టం చేశాడు. మైదానంలో అన్ని వైపుల షాట్లు కొట్టే సామర్థం వార్నర్‌కు ఉందన్నాడు. గేల్ విధ్వంసక బ్యాట్స్‌మన్ […] The post గేల్ కంటే అతనే డేంజర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

న్యూఢిల్లీ: ప్రపంచ క్రికెట్‌లోనే అత్యంత విధ్వంసక బ్యాట్‌మెన్‌లుగా క్రిస్ గేల్ (విండీస్), డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా) పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే వీరిలో ఎవరికి బౌలింగ్ చేయడంలో ఇబ్బంది పడ్డారని అడిగితే భారత స్టార్ హర్భజన్ సింగ్ మాత్రం డేవిడ్ వార్నర్ పేరునే చెప్పాడు. గేల్‌తో పోల్చితే వార్నర్‌కు బౌలింగ్ చేయడంలోనే తాను ఇబ్బందులు ఎదుర్కొన్నానని స్పష్టం చేశాడు. మైదానంలో అన్ని వైపుల షాట్లు కొట్టే సామర్థం వార్నర్‌కు ఉందన్నాడు. గేల్ విధ్వంసక బ్యాట్స్‌మన్ అనడంలో సందేహం లేదని, అయితే అతని బ్యాటింగ్‌లో అంత నిలకడగా కనిపించదన్నాడు. అతన్ని ఔట్ చేయడం కాస్త సులువేనన్నాడు. కానీ, వార్నర్ అలా కాదని, అతని వికెట్‌ను తీయాలంటే చాలా కష్ట పడక తప్పదన్నాడు.

 

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post గేల్ కంటే అతనే డేంజర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: