మంచు లక్ష్మి వీడియో వైరల్….

హైదరాబాద్: మంచు లక్ష్మి తన తండ్రి చెప్పిన డైలాగ్ చెప్పి టిక్‌టాక్ వీడియోను రూపొందించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా మంచు లక్ష్మి తన కూతురు విద్యా నిర్వాణతో కలిసి జోక్స్ వీడియోలను రూపొందించి టిక్‌టాక్ చేస్తున్నారు. తన తండ్రిని చెప్పిన డైలాగ్ చెప్తూ ఇమిటేట్ చేశారు. ‘నిన్న జరిగింది మర్చిపోను. నేడు జరగాల్సింది వాయిదా వేయను, రేపు జరగబోయేదాని గురించి ఆలోచించను’ అని డైలాగ్ చెప్పారు. ఈ డైలాగ్‌లో మోహన్‌బాబులా హావభావాలను […] The post మంచు లక్ష్మి వీడియో వైరల్…. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: మంచు లక్ష్మి తన తండ్రి చెప్పిన డైలాగ్ చెప్పి టిక్‌టాక్ వీడియోను రూపొందించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా మంచు లక్ష్మి తన కూతురు విద్యా నిర్వాణతో కలిసి జోక్స్ వీడియోలను రూపొందించి టిక్‌టాక్ చేస్తున్నారు. తన తండ్రిని చెప్పిన డైలాగ్ చెప్తూ ఇమిటేట్ చేశారు. ‘నిన్న జరిగింది మర్చిపోను. నేడు జరగాల్సింది వాయిదా వేయను, రేపు జరగబోయేదాని గురించి ఆలోచించను’ అని డైలాగ్ చెప్పారు. ఈ డైలాగ్‌లో మోహన్‌బాబులా హావభావాలను పలకించబోయారు. కన్న తండ్రి మేనరిజమ్‌ను ప్రయత్నించాను… కానీ ఆ స్థాయిని అందుకోలేకపోయానని లక్ష్మి తెలిపారు.

300520-manchhu-lak

 

The post మంచు లక్ష్మి వీడియో వైరల్…. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: