జూన్ 1నుంచి బెంగాల్‌లో లాక్‌డౌన్ సడలింపులు

  కోల్‌కతా : బెంగాల్‌లో ఓ వైపు కరోనా కేసులు పెరుగుతున్నా జూన్ 1నుంచి లాక్‌డౌన్ నిబంధనలను సడలించనున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుక్రవారం ప్రకటించారు. జూన్1నుంచి మత ప్రార్థనా స్థలాలు తెరువడానికి, జూన్ 8 నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఉద్యోగుల పూర్తి హాజరీకి, తేయాకు తోటలు, జౌళి మిల్లుల్లో పనికి పూర్తిగా అనుమతించనున్నట్టు మమత తెలిపారు. ఇటీవల శ్రామిక రైళ్లపై విమర్శలు గుప్పించిన మమత, ఇప్పుడు నిబంధనల సడలింపునకు మొగ్గు చూపడం […] The post జూన్ 1నుంచి బెంగాల్‌లో లాక్‌డౌన్ సడలింపులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

కోల్‌కతా : బెంగాల్‌లో ఓ వైపు కరోనా కేసులు పెరుగుతున్నా జూన్ 1నుంచి లాక్‌డౌన్ నిబంధనలను సడలించనున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుక్రవారం ప్రకటించారు. జూన్1నుంచి మత ప్రార్థనా స్థలాలు తెరువడానికి, జూన్ 8 నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఉద్యోగుల పూర్తి హాజరీకి, తేయాకు తోటలు, జౌళి మిల్లుల్లో పనికి పూర్తిగా అనుమతించనున్నట్టు మమత తెలిపారు.

ఇటీవల శ్రామిక రైళ్లపై విమర్శలు గుప్పించిన మమత, ఇప్పుడు నిబంధనల సడలింపునకు మొగ్గు చూపడం గమనార్హం. శ్రామిక రైళ్లకు బదులుగా కరోనా ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుపుతున్నారంటూ రైల్వే శాఖపై మమత మండిపడ్డారు. తమ రాష్ట్ర వలస కార్మికులు వెనక్కి రావడం వల్ల కరోనా కేసులు పెరగడంపై మమత ఆందోళన చెందడం తెలిసిందే.

Places Of Worship To Open In Bengal From June 1

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post జూన్ 1నుంచి బెంగాల్‌లో లాక్‌డౌన్ సడలింపులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: