రాగల 5రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు

హైదరాబాద్: తెలంగాణలో శుక్రవారం వడగాల్పులు ప్రభావం అధికంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అంతేకాకుండా రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. రేపటి నుంచి ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లోనూ స్పల్పంగా ఉష్ణోగ్రతలు తగ్గనున్నాయని తెలిపింది. రాగల 5 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం. అధిక ఉష్ణోగ్రతలు పిల్లలు, వృద్ధులపై తీవ్రప్రభావం చూపుతాయని వైద్యులు చెబుతున్నారు. ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు […] The post రాగల 5రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: తెలంగాణలో శుక్రవారం వడగాల్పులు ప్రభావం అధికంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అంతేకాకుండా రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. రేపటి నుంచి ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లోనూ స్పల్పంగా ఉష్ణోగ్రతలు తగ్గనున్నాయని తెలిపింది. రాగల 5 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం. అధిక ఉష్ణోగ్రతలు పిల్లలు, వృద్ధులపై తీవ్రప్రభావం చూపుతాయని వైద్యులు చెబుతున్నారు. ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు బయట తిరగకూడదని సూచిస్తున్నారు.

Mild to Moderate Rain for Next 5 days in Telangana

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post రాగల 5రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: